ఎస్.ఐ. ఆర్..ప్రక్రియ పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం అవసరం..!

గరుడ దాత్రి న్యూస్ కడప,జులై 29జూలై 29: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇంచార్జ్ డిఆర్వో వెంకటపతి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో లోని తన ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఓటరు జాబితాల సవరణ పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నమోదు పత్రాల పంపిణీ, డిజిటలీకరణ, అనుమానాస్పద ఓటర్ల...