ఎస్ సి వి జన్మదిన వేడుకలు – పలు సామాజిక సేవా కార్యక్రమాలు

శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి తో పాటు పలు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ సి వి అభిమానులు విచ్చేసి ఎస్ సి వి నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ సి వి నాయుడు స్వగృహంలో నాయకులు అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకు ల ను ఎస్ సి వి నాయుడు కట్ చేసి నాయకులు కార్యకర్తలకు...