ఏపీకి పోటెత్తుతున్న పెట్టుబడులు – సోమిరెడ్డి
గరుడధాత్రి న్యూస్ : -చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కృషి ఫలితమే -2029 నాటికి 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -అమరావతికి కేంద్ర ప్రభుత్వం మద్దతు రాష్ట్ర భవిష్యత్తుకు గొప్ప భరోసా -గొడ్డలి పార్టీకి గన్ కల్చర్, బెదిరింపు రాజకీయాలు ఇంకా పోలేదు -మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడులో సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -మౌలిక సదుపాయాల రంగాల్లో అసాధారణ పురోగతి అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన...