ఏపీలో స్త్రీ శక్తి సూపర్ హిట్- 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు
* 2025 ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. * మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఈ పథకం. * పథకం కొనసాగుతున్న తీరుపై సీఎం చంద్రబాబు హర్షం. * శ్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 08 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్లో అమలు చేసిన శ్రీ...