ఏపీ డిప్యూటీ సీఎం పై తెలంగాణ పార్టీ నేతల విమర్శలు పై స్పందించిన చంద్రబాబు
పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీల నేతల విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు • రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు ఉపయోగించుకునేలా యోగాంధ్ర పోర్టల్ • నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద... దానిని అంతా అందిపుచ్చుకోవాలి. • ఏపీలో చేస్తున్న ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది... ఈ విజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందించేలా చర్యలు చేపడుతున్నాం. • భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా. • జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి,...