ఐటిఐ లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులు ఆహ్వానం

కార్వేటినగరం ఆగస్టు 4 ( గరుడదాద్రి న్యూస్ ) :కార్వేటినగరం లో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్లు కొరకు రెండో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ ఆనంద్ ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు కార్వేటి నగర ఐటీఐ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆగస్టు 12 తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9533280294...