ఐటీడీపీ నేత మునిచంద్రకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బహుమతి

తిరుపతి అక్టోబర్ 03 గరుడధాత్రి : పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి అసెంబ్లీ ఐటీడీపీ అధ్యక్షుడు మునిచంద్రకు పార్టీ అధిష్ఠానం అందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించి అభినందించారు. తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని తిరుపతి ఐటీడీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి...