ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ : ఏఈఓ, కమిషనర్ లోకేశ్వర వర్మ
పలమనేరు,ఆగస్టు 04 ( గరుడ ధాత్రి ) : ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను జూలై 31న ప్రచురించినట్లు పలమనేరు పురపాలక సంఘ సహాయ ఎన్నికల అధికారి (ఏఈఓ) మరియు కమిషనర్ లోకేశ్వర వర్మ తెలిపారు. మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు), సూపర్వైజర్లతో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అమలు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పట్టణ పరిధిలోని మొత్తం 42,580 మంది ఓటర్లలో...