ఓటు హక్కును వినియోగించుకున్న కుప్పం టిడిపి చైర్మన్ అభ్యర్థి రాజ్ కుమార్
చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 01 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపల్ ఎన్నికల బరిలో చైర్మన్గా రంగంలో ఉన్న ఎస్. రాజ్ కుమార్ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం కుప్పం మున్సిపాలిటీకి చైర్మన్ మరియు కౌన్సిలర్లకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఎస్ .రాజ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్ కుమార్...