ఓటు హక్కును వినియోగించుకున్న కేఈసి వైస్ చైర్మన్ సునీల్ రాజ్
చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 01 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపల్ ఎన్నికలలో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం కుప్పం మున్సిపాలిటీకి చైర్మన్ మరియు కౌన్సిలర్లకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి సి నాగరాజు కుమారుడు డాక్టర్ సునీల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు...