ఓడించిన ప్రజల వద్దకు స్టాలిన్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ది ఆషామాషీ రాజకీయ జీవితం కాదు, ఇందిరాగాంధీ కాలం నుంచి రాజకీయాలను చూసిన దిగ్గజ నాయకుడు ఆయన 1975 ఎమర్జెన్సీ టైంలో దానికి వ్యతిరేకంగా యువజన నాయకుడిగా చెన్నైలో నిరసనలు నిర్వహించడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన స్టాలిన్ ఆ తరువాత అదే దూకుడు కొనసాగించారు. ఆయనకు ఉన్న అనుభవానికి ఏనాడో ముఖ్యమంత్రి కావాలి. కానీ కరుణానిధి పట్ల గౌరవంతో ఆయన ఉన్నంతవరకూ పక్కనే ఉండిపోయారు. నైతికతకు కట్టుబడి : ఇక మరో గోల్డెన్ చాన్స్ ఆయనకు...