ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరే విధంగా చొరవ చూపాలి

-గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్- ఆంధ్ర ప్రదేశ్*అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పిబి బాలసుబ్రమణ్యం పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) : చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పంపి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి పి బీ బాలసుబ్రమణ్యం కోరారు. జిల్లా కలెక్టరేట్ లో చిత్తూరు జిల్లాలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో జిల్లా రెవెన్యూ అధికారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు....