కార్వేటినగరం సెప్టెంబర్ 18 (గరుడ దాత్రి న్యూస్): కార్వేటి నగరం మేజర్ పంచాయతీ డైట్ కు వెళ్ళే దారిలో శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిఛే ప్రతిష్ఠించిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆదిశంకరుల పాదుకల మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారి, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదిశంకరుల దర్శనం ఓం శ్రీ మాత్రే నమః