కఠినమైన చర్యలు తీసుకోండి, లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) సైదాపురం మండలంలోని జోగి పల్లి లో ఉన్న ప్రముఖ pbj మైనింగ్ కంపెనీలో JCB ఆపరేటర్ గా పనిచేస్తున్న లేబాకు రాజా ఎలక్ట్రానిక్ వైర్లు దొంగతనం చేశాడు అనే నెపంతో pbj మైన్ ఓనర్ గిరి సైదాపురం పోలీస్ స్టేషన్ లో తీసుకువెళ్లి బాధితుడైన లేబాకు రాజా అన్యాయంగా ఎస్సై మరియు పోలీసులు అన్యాయంగా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు ఆదూరు రత్నం, ఎమ్మార్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మంగళపూరి...