కడపనత్తం రహదారి ఏర్పాటు పై హర్షం

-నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో మండల కేంద్రం బైరెడ్డిపల్లికి చేరుకునేందుకు ప్రత్యుమ్నయ తాత్కాలిక రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న8 గ్రామాల ప్రజలు. బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్23 బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తంకు చాలా కాలంగా రాకపోకలకు ఉన్న రహదారి దెబ్బ తిన్న పట్టించుకొనే నాధుడు కరువైయ్యారు. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో ఈ రహదారికి మోక్షం కలిగి ప్రస్తుతం రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీనితో 9 గ్రామాల ప్రజలు ఆనందంకు గురైయ్యారు.ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని సంబరపడ్డారు.కానీ 8 గ్రామాల...