కడపలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ” పోస్టర్ ఆవిష్కరణ..
కడపలో "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు " పోస్టర్ ఆవిష్కరణ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం.... గరుడధాత్రి : వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం మరియు కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా నివాస కార్యాలయంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను సీఈసీ సభ్యుడు ఎవరు కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి ఎస్ఈసి సభ్యులు మాసిమా బాబు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో...