కడప జిల్లా ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా సాదు వెంకటేశ్వర్లు వెల్లువెత్తుతున్న అభినందనలు ఘన సన్మానం

*​గరుడ దాత్రి న్యూస్ జులై 27:-* కడప జిల్లా ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన సాదు వెంకటేశ్వర్లు గారికి పలువురు రాజకీయ ప్రముఖులు, సంఘాల నాయకులు మరియు అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలు కార్యక్రమాల్లో ఘనంగా సత్కరించారు. ​నాయకులు ప్రముఖుల సన్మానం రంగసముద్రం మాజీ సర్పంచ్ చిత్త రవి ప్రకాశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు చిత్త గిరిప్రణీత్ రెడ్డి, తులసి సురేష్ బాబు, విశ్వనాధుల జనార్దన్, కొత్త యోగేష్ తదితరులు సాదు వెంకటేశ్వర్లు...