కడసారి చూపుకు తరలివచ్చిన జన సందోహం

* గుండెపోటుతో ఆసుపత్రి చంద్రన్న మృతి. * చంద్రన్న కుటుంబానికి అండగా ఉంటాం-టిడిపి నేతల వెల్లడి. * చంద్రన్న అమర్ రహే అంటూ నినాదాలు. * భౌతికకాయంపై టిడిపి జెండాతో నివాళులర్పించిన నేతలు. కుప్పం,ఆగస్టు 10 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధి లోని విజయలక్ష్మి రోడ్డు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రన్న అనే చంద్రశేఖర్ ను కడసారి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఆసుపత్రి చంద్రాగా పేరు పొందిన చంద్రశేఖర్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఆయన...