కన్నీటి పర్వతమైన ఏఎస్ఐ జ్యోతి ఏమైపోతానో అని భయపడ్డాను

పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ దాత్రి న్యూస్) సోమవారం జరిగిన వైసిపి ధర్నాలో పోలీసులకు×వైసీపీ నాయకులకు జరిగిన తోపులాటలో ఏ ఎస్ ఐ జ్యోతిని నాయకులు నెట్టి వేయడంతో ఆమె కింద పడిపోయి తలకు గాయం అయింది ఆమె నేను ఆ సంఘటన చూసి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నానని నేను ఏమైనా అయిపోతానని భయపడ్డానని ఆ విధంగా ఆవేశంతో నాయకులు కార్యకర్తలు తోసి వేయడం జరిగిందని కన్నీరు మున్నీరుగా ఈ కొత్తకోట ఆసుపత్రిలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఎదుట ఆవేదన చెందింది ఇలాంటి సంఘటనలో...