కన్నులపండువగా వివిధ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4 బైరెడ్డిపల్లి మండలం లో శుక్రవారం వివిధ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా కొనసాగింది. బైరెడ్డిపల్లి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ కృష్ణ భాగవానుడి చిత్రపటం కు విశేష అలంకారంలో తీర్చిదిద్ది అర్చకులు రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో విశేషపూజలు చేపట్టారు.ఈ సందర్భంగా కళసస్థాపన, గోపూజ, శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజలు, మహా మంగళ హారతి చేపట్టారు.శ్రీకృష్ణుడుకి ఇష్టమైన వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు.ఈ కార్యక్రమంకు ఉభయదారులు గా దిండుకుర్తి శ్రీమతి ఉష మరియు గోపాల కృష్ణమూర్తి...