కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు
చౌడేపల్లి సెప్టెంబర్ 15 గరుడ దాత్రి న్యూస్ వినాయక చవితి వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండలంలోని ప్రతి గ్రామంలోనూ వీధులలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి స్వామి వారిని అందులోంచి విశేష పూజారి కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం నుంచి బొజ్జ గణపయ్య తొలి పూజలు అందుకున్నారు చౌడేపల్లి పట్టణంలోని నేతాజీ నగర్ బజారు వీధి మృత్యుంజయశ్వర స్వామి ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయం సంత గేటు బత్తలాపురం రోడ్డు గాంధీ వీధి రామస్వామి మండపం తదితర ప్రాంతాలలో 10 నుంచి 18...