కన్నుల పండుగలా విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం

కన్నుల పండుగలా విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే గ్రామస్తులు భక్తుల సమక్షంలో వేద పండితులు సిద్ధి బుద్ధి వినాయక స్వాములకు కల్యాణాన్ని శాస్త్ర సంబంధితంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో పలు హోమాధి కార్యక్రమాలతో సింగిరి గుంట దద్దరిల్లింది చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకోవడంతో భక్తజనసంద్రమైంది మేళ తాళాలు మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విజయ వినాయక స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు...