కరవు నుంచి కలల సాకారం వైపు రాయలసీమ
* 201 క్లస్టర్లలో లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి. * మదనపల్లెలో నేడు హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం. * ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరు శంకుస్థాపన. * మదనపల్లెకు నేడు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ లు రాక. * ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్ ను గ్లోబల్ ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేడు శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్...