కలసి ప్రయాణిద్దాం- నవ్యాంధ్ర చరిత్ర సృష్టిద్దాం
* ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. * విజయవాడ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి సదస్సులో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):మనం కలిసి పనిచేస్తూ చరిత్ర సృష్టించాలని, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ మోడల్గా నిలవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి అమరావతి సమితిలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ రూపొందిస్తున్న అసెంబ్లీ,...