కలాం ఆశయాలే యువతకు విజయమార్గం

* బీసీఎన్ విద్యా సంస్థల అధినేత డా. బి.సి. నాగరాజ్. కుప్పం,జులై 27 (గరుడ ధాత్రి న్యూస్): అబ్దుల్ కలాం ఆశయాలే యువతకు విజయమార్గమని బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్ అన్నారు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి సి ఎన్. విద్యాసంస్థల అధినేత డా. బి.సి. నాగరాజ్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి...