కలిగుట్ట గ్రామంలో యోగ ఆంధ్ర కార్యక్రమం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16 బైరెడ్డిపల్లి మండలం లోని మారుమూల అటవీ సమీపంలో నెలకొని ఉన్న కలిగుట్ట గ్రామం ఉన్నది.ఈ గ్రామంకు స్వాతంత్రం వచ్చి నప్పటి నుండి మట్టి రోడ్డు గుంతలు మయమై నడకదారి మాత్రమే నెలకొని అభివృద్ధి కి నోచుకోలేదు. ఇటివలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 5 కిలోమీటర్లు సిమెంట్ రహదారి ఏర్పటు చేయడంతో గ్రామస్థుల ఆనందంకు అంతులేక సంబరపడ్డారు. గతంలో గర్భిణులు చికిత్సకోసం ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నేడు ఆదుస్థితి రహదారి ఏర్పాటుతో మంగళం పాడినట్లు అయినది....