కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పేరుతో
* కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పేరుతో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత భావోద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా సంస్కృతిని కాపాడామని, బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేశామని గుర్తుచేసుకున్నారు. అయితే స్వరాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ప్రజల కలలు సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందని, గతంలో పాలించిన తన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో తాను సిగ్గుపడుతున్నానని,...