కళ్యాణ వెంకటేశ్వర స్వామి భూములను పేదలకు పంచాలి

- దళిత గిరిజనుల సమస్యలు అధికారులు పట్టించుకోరా..? - సామాజిక శంఖారావం పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన ధర్నా. నారాయణవనం ఆగస్టు 05 ( గరుడ దాత్రి న్యూస్ )కళ్యాణ వెంకటేశ్వర స్వామి భూములను పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆర్ వెంకటేష్ వై నందయ్య, ఆధ్వర్యంలో ప్రజాసంఘాల. ధర్మరాజులు ఆలయం వద్ద...