కళ్ళు పోతున్నాయి ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్ల

కళ్ళు పోతున్నాయి -ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్ల హెడ్ లైటులకు బ్లాక్ స్టిక్కర్, బ్లాక్ పాయింట్ రూల్స్ ని పునరుద్ధరించాలి. శ్రీకాళహస్తి మే 24 (గరుడ దాత్రీ న్యూస్): రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడి లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయి,కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదు. గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్...