కవిత కొత్త పార్టీ.. ఇంతకీ ఈ ‘పాంచజన్యం’ అసలు కథేంటో తెలుసా ?

*కవిత కొత్త పార్టీ.. ఇంతకీ ఈ 'పాంచజన్యం' అసలు కథేంటో తెలుసా ?* తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత ఎవరూ ఊహించని విధంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి తెరపైకి వచ్చారు.మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తమ నూతన పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన'గా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...