కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాం

తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశంలో డిసిసి అధ్యక్షుడు బాలగురువం బాబు పిలుపు మండల స్థాయి నాయకులకు త్వరలోనే రాజకీయ శిక్షణ తరగతులు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, అనుబంధ విభాగాల నాయకులు సమన్వయంతో సాగాలి సమావేశ అజెండాను ప్రవేశపెట్టిన జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి ముఖ్య నేతలు, ప్రజాసంఘాలు, నియోజకవర్గ ప్రతినిధులు భారీగా హాజరు తడ ఆగస్టు 2 గరుడధాత్రి : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయి నుండి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు...