కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) : కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని మరియు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు,రేపు జిల్లా కలెక్టరేట్ ల వద్ద నిర్వహించనున్న ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్థానిక ఎంపీడీవో ఆఫీస్ నుండి సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ... కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ మరియు ఆప్కాబ్...