GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 11:02 pm Digital Edition : GURU SWAMY

కాకర్ల వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ చంద్ర‌బాబు ప్రభుత్వం ఉత్తర్వులు

బ్రేకింగ్ న్యూస్

కాకర్ల వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ చంద్ర‌బాబు ప్రభుత్వం ఉత్తర్వులు

చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి వెంటక్రామిరెడ్డిపై సస్పెన్షన్

ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు

చంద్రబాబు పుట్టినరోజునాడే వెలువడిన ఉత్తర్వులు

సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి

22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్న వెంకట్రామిరెడ్డి

సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి