కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్…

*తాడేపల్లి :*   *కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్..*   సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా నన్ను డిస్మిస్ చేశారు   ఏ సీఎం అయినా‌ తమ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులకు మేలు చేస్తారు   కానీ చంద్రబాబు నాపై కక్ష కట్టి చర్యలు తీసుకున్నారు   ప్రభుత్వం మీద ఏ ఉద్యోగి సానుకూలంగా లేడు   ఉద్యోగుల్లో తిరుగుబాటు ప్రారంభమైంది   సరైన సమయంలో తగిన బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు   ఇతర ఉద్యోగులను బెదిరించటానికే నాపై డిస్మిస్...