కాణిపాకం ఆగస్టు1(గరుడ దాత్రి న్యూస్)
గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం చెందినరామ్మోహన్ రావు కుటుంబ కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కివిరాళం – 1,00,016/- విరాళం అందించారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం చెందిన సూర్యనారాయణ లక్ష రూపాయలుఅందించాడువీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ ఆలయ సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి, తదితరులు ఉన్నారు.