కాణిపాకంబ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలి 100 సీసీ కెమెరాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాము అగమ శాస్త్రాల ప్రకారమే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంజరుగుతుంది కాణిపాక బ్రహ్మోత్సవాల సమయంలో మెడికల్ ఆధ్వర్యంలో నిరంతరం వైద్య సిబ్బంది, అంబులెన్స్, అందుబాటులో ఉండాలి కాణిపాక బ్రహ్మోత్సవాల సమయంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నాము ---కలెక్టర్ సుమిత్ కుమార్ ---ఎమ్మెల్యే మురళీమోహన్ --జిల్లా ఎస్పీ తుషార్ డు డి కాణిపాకం, ఆగస్టు 22(గరుడదాత్రిన్యూస్):వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కాణిపాకంబ్రహ్మోత్సవాలను విజయవంతం...