కాణిపాకంలో కన్నులపండుగగా ఎమ్మెల్యే మురళీమోహన్ జన్మదిన వేడుకలు
పూతలపట్టుఆగస్టు1(గరుడరాత్రిన్యూస్) కాణిపాకంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలుశనివారం కన్నులపండుగగానిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం లోని పూతలపట్టు ఐరాల తవణం పల్లె బంగారుపాళ్యం యాదమరి మండలాలకు చెందిన కన్వీనర్లు నాయకుల ఆధ్వర్యంలో కాణిపాకం బాలాజీ కళ్యాణ మండపంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఉదయం తిరుపతి నుండి ఎమ్మెల్యే కాణిపాకం కు బయలుదేరారు పి కొత్తకోట. రంగంపేట క్రాస్. పాల కూరు. మద్దిపట్ల పల్లె. తదితర గ్రామాల్లో ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దారిపొడిన ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే...