కాణిపాకంలో కన్నుల పండుగగా అత్యంత వైభవంగారథోత్సవం
అలరించిన వాయిద్య బృందాలు దేవతామూర్తుల వేషధారులు కాణిపాకం సెప్టెంబర్ 21(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకంలో కన్నుల పండుగగా అత్యంత వైభవంగా రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉభయ దారుల ఆధ్వర్యంలోదేవతామూర్తులకుపూజలునిర్వహించారుమధ్యాహ్నం ఉభయ దారులు వాయిద్య బృందాలు నడుమ స్వామివారికి పూజలు నిర్వహించి రథాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి స్వామివారిని రథం పైకి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఈవో పెంచల కిషోర్. పాలకమండలి చైర్మన్ మనీ నాయుడు ఉపాయదారుల పూజలునిర్వహించి రథాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. హైదరాబాద్ ఎన్ జి గ్యాటర్...