కాణిపాకంలో కన్నుల పండుగగా వసంతోత్సవ వేడుకలు
కానిపాకంసెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగా బుధవారం ఉదయం వసంతోత్సవం కనులు పండుగగా నిర్వహించి త్రిశూల స్నానం అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా నిర్వహించడం జరిగింది, వసంతోత్సవ కార్యక్రమంలో కాణిపాకం దైవదర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ సిబ్బంది ఈవో పెంచల కిషోర్ చైర్మన్ మణి నాయుడు అందరూ రంగుల చల్లుకొని వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.వినాయక స్వామికి అర్షకులు పూజలు నిర్వహించి అగ్నిగుండం వేసి మంత్రాలు చదివివారు ఈ కార్యక్రమంలో ఈవో వెంచర్ కిషోర్ చైర్మన్ మణి...