కాణిపాకంలో చంద్రప్రభ వాహనంపైభక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు

కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చంద్రప్రభ వాహనంపై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం అభిషేకం నిర్వహించి రాత్రి స్వామివారికి ఉదయదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని మేళ తాళాలతో ఆలయం నుండి చంద్రప్రవాహనంపై తీసుకుని వచ్చి పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. మేళ తాళాలు వాయిద్య బృందాలు కోలాటాలు భజన నడుమవాహనం పురవీధుల గుండా బయలుదేరి పూజలు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్ ఆలయ చైర్మన్.మ ణినాయుడు.ఉభయ...