GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:34 am Digital Edition : GURU SWAMY

కాణిపాకంలో భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఏకాంత సేవ

కానిపాకం సెప్టెంబర్ 23,(గరుడ దాత్రి న్యూస్)

కానిపాకం దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారి ప్రధాన దేవాలయం అలంకారం మండపంలోభక్తిశ్రద్ధలతోఏకాంత సేవ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్. చైర్మన్, మనీ నాయుడు. కానిపాకం మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి. ఉభయ దారుల అధ్యక్షురాలు.ఉభయదారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.