కాణిపాకంలో భక్తులకే మొదటి ప్రాధాన్యత

భక్తులకునాలుగు గంటలకే సర్వదర్శనం రాష్ట్రమంత్రిరామనారాయణ రెడ్డిచే స్వామివారికి పట్టు వస్త్రాలు భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమాలు -ఈవో పెంచల కిషోర్ -చైర్మన్ మణి నాయుడు కాణిపాకం సెప్టెంబర్ 13 గరుడధాత్రి న్యూస్ : నేటి నుండి జరిగే కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చేభక్తులకు.ఉభయదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామనికార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్. పాలక మండలి చైర్మన్ మణి నాయుడు తెలిపారు. గురువారంబ్రహ్మోత్సవాలపై మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. బుధవారం అర్ధరాత్రి నుండి ఉబయదారులచే రెండు పర్యాయంలో స్వామివారికి అభిషేకలు నిర్వహిస్తారని. గురువారం ఉదయం నాలుగు గంటల...