కాణిపాకంలో వైభవంగా ధ్వజారోహణం
కాణిపాకం సెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారంధ్వజావరోహణంకార్యక్రమం వైభవంగా నిర్వహించారు ధ్వజారోహణానికిఅర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారుఈకార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ చైర్మన్, మనీ నాయుడు. వేద పండితులు అర్చకులుబోర్డు సభ్యులు ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.