కాణిపాకంస్వామికి మొగులేశ్వర దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ
కాణిపాకం అక్టోబర్ 4(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా చివరి రోజు ఆదివారం పుష్ప పల్లకి సందర్భంగా స్వయంభూ మొగిలీస్వర స్వామి దేవస్థానం మొగిలి బంగారుపాల్యం మండలం నుండి వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన* మొగిలి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలనాథ్ రెడ్డి, వంశపార్య ధర్మకర్త విజయ్ కుమార్, అర్చకులు,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం,...