GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 4:00 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం ఆస్థాన మండపంలో అష్టావధానం… గణేష్ ఇరుముడి సమర్పణ

కాణిపాకం అక్టోబర్ 4( గరుడ దాత్రి న్యూస్) కానిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం పుష్ప పల్లకి సందర్భంగా ఉబయదారులు భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో గణేష్ దీక్ష ఇరుముళ్ళు సమర్పణ, స్థానికులు గణేష్ దీక్ష మాలాధారణ భక్తుల ఆధ్వర్యంలో ఇరుములను అధికసంఖ్యలోసమర్పించారు. సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా ఆస్థానం మండపం నందు ఉప్పలదడియం భరత్ శర్మ ఆధ్వర్యంలో అష్టావధానం నిర్వహించి అందర్నీ మంత్రముగ్ధులను చేశారు ఈ కార్యక్రమంలో ఈవో పెంచల్ కిషోర్.చైర్మన్ నాయుడు. టీజీ గణేష్. ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు