కాణిపాకం అక్టోబర్ 2 (గరుడ దాత్రి న్యూస్) గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కానిపాకం కార్యనిర్వహణ కార్యాలయం నందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మణి నాయుడు మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఎదగాలని తెలిపాడు.ఈకార్యక్రమంలో, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, ప్రసాద్, హరిమాధవరెడ్డి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపర్డెంట్ కోదండపాణి, తదితరులు పాల్గొన్నారు.