GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:36 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కు లక్షా నూట పదహార్లు విరాళం

కాణిపాకం అక్టోబర్ 31(గరుడదాత్రి న్యూస్)

శ్రీకాకుళం చెందిన రత్న శంకర్ కుటుంబ సభ్యులు కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కి 1,00,116/-రూపాయలు, చెక్కును అందించారు
వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.