కాణిపాకం దేవస్థానానికి గొడుగులు అందించిన చిత్తూరు భక్తులు

కాణిపాకం సెప్టెంబర్ 18 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరుకు చెందిన కుమార్ స్వామి నాయుడు కుటుంబ సభ్యులు స్వామివారికి నూతన గొడుగులు సమర్పించి వారి మొక్కులను తీర్చుకున్నారు వీరికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు హరిబాబు నాయుడు. ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు