కాణిపాకం దేవస్థానానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామిచే పట్టు వస్త్రాలు
కాణిపాకం సెప్టెంబర్ 17 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంప్రదాయం ప్రకారం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానం నుండి వరసిద్ధి వినాయక స్వామికి గురువారంపట్టు వస్త్రాలను సమర్పించిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంఈ.వో శ్రీ శీనా నాయక్ చైర్మన్ బోర్ర రాధాకృష్ణ (గాంధీ) వీరికి కేరళ వాయిద్య బృందాలు మేళ తాళాలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం కాణిపాకంఈ.వో శ్రీ పెంచల కిషోర్...