కాణిపాకం నిత్య అన్నదాన ట్రస్ట్ కి లక్ష విరాళం

కాణిపాకం ఆగస్టు 9 గరుడదాత్రి న్యూస్ : హైదరాబాదుకు చెందిన ఓం సాయి మోటార్స్ అధినేత నీలిమ కానిపాకం దేవస్థానం విరాళం అందించారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ సూపర్డెంట్ వాసు, తదితరులు ఉన్నారు.